Hey Rangule Song ndash Amaran Telugu Movie Lyrics Lyrics - Anurag Kulkarni, Ramya Behra


Hey Rangule Song  ndash Amaran Telugu Movie Lyrics
Singer Anurag Kulkarni, Ramya Behra
Composer G V Prakash Kumar
Music G V Prakash Kumar
Song WriterRamajogayya Sastry

Lyrics

Hey Rangule Song Lyrics
హే రంగులే… (రంగులే)
హే రంగులే… (రంగులే)
నీ రాకతో లోకమే… రంగులై పొంగెనే

వింతలే కేరింతలే
నీ చేతిలో చెయ్యిగా
ఆకసం అందెనే


స్నేహమే మెల్లగా… గీతలే దాటెనే
కాలమే సాక్షిగా… అంతరాలు చెరిగే
ఊహకే అందని… సంగతేదో జరిగే
ఈ క్షణం అద్భుతం, అద్భుతం…

సమయానికీ తెలిపేదెలా
మనవైపు రారాదని దూరమై పొమ్మని
చిరుగాలిని (చిరుగాలిని)
నిలిపేదెలా (నిలిపేదెలా)
మన మధ్యలో చేరుకోవద్దనీ

పరిచయం అయినది
మరో సుందర ప్రపంచం నువుగా
మధువనం అయినది
మనస్సే చెలి చైత్రం జతగా


కలగనే వెన్నెల సమీపించెను నీ పేరుగా
హరివిల్లే నా మెడనల్లెను నీ ప్రేమగా

హే రంగులే… (రంగులే)
హే రంగులే… (రంగులే)
నీ రాకతో లోకమే… రంగులై పొంగెనే

హే వింతలే కేరింతలే
నీ చేతిలో చెయ్యిగా
ఆకసం అందెనే

స్నేహమే మెల్లగా… గీతలే దాటెనే
కాలమే సాక్షిగా… అంతరాలు చెరిగే
ఊహకే అందని… సంగతేదో జరిగే
ఈ క్షణం అద్భుతం, అద్భుతం…



Hey Rangule Song ndash Amaran Telugu Movie Lyrics Watch Video

Comments

Popular posts from this blog